16 ఏళ్ళ సర్‌ప్లస్‌ తర్వాత డెఫిషిట్‌

- August 09, 2016 , by Maagulf
16 ఏళ్ళ సర్‌ప్లస్‌ తర్వాత డెఫిషిట్‌

అంతర్జాతీయంగా చమురు ధరల పతనంతో కువైట్‌, బడ్జెట్‌ డెఫిషిట్‌లోకి నెట్టివేయబడింది. వరుసగా 16 ఏళ్ళపాటు సర్‌ప్లస్‌లో ఉన్న కువైట్‌, ఇప్పుడు డెఫిషిట్‌ని చవిచూడాల్సి వస్తోందని ఫైనాన్స్‌ మినిస్టర్‌ చెప్పారు. ఒపెక్‌ మెంబర్‌ అయిన కువైట్‌ బడ్జెట్‌ షార్ట్‌ఫాల్‌ 4.6 మిలియన్‌ కువైట్‌ దినార్స్‌గా ఉంది. రెవెన్యూస్‌ 45 శాతం వరకూ తగ్గిపోయాయనీ, దాంతో ఖర్చులు 14.8 శాతం వరకు తగ్గించాల్సి వచ్చిందని మినిస్ట్రీ వర్గాలు వివరించాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌ ధరలు పెంచడమొక్కటే మార్గమని కువైట్‌ భావిస్తోంది. రెండు దశాబ్దాల్లో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఆయిల్‌ ధరల రిఫార్మ్స్‌ కువైట్‌ క్రెడిట్‌ రేటింగ్స్‌కి బూస్ట్‌ ఇస్తాయని అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com