ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రమోషనల్ ఆఫర్..
- August 10, 2016
ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రమోషనల్ ఆఫర్ ప్రకటించింది. టిక్కెట్ ధర తక్కువగా రూ.806కే ఇస్తున్నట్లు తెలిపింది. దేశీయంగా మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ఆఫర్‌తో ప్రయాణం చెయ్యొచ్చు. ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందో ఇండిగో వెబ్సైట్లో వెల్లడించలేదు. అలాగే ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో కూడా స్పష్టంచేయలేదు. ఇండిగో వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్ము నుంచి శ్రీనగర్‌కు టిక్కెట్ రూ.806 ఉంది. ఈ ఆఫర్ కింద ఇతర మార్గాల్లో దిల్లీ-జైపూర్ రూ.908, చెన్నై- బెంగళూరు రూ.976, బెంగళూరు-కొచ్చి రూ.1,137కు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







