తమిళనాట నాలుగో స్థానంలో పెళ్ళిచూపులు.
- August 10, 2016
తెలుగునాట పెద్ద హిట్ అయిన చిత్రం 'పెళ్ళిచూపులు'. మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తోంది. ఇక మన తెలుగువాళ్ల కోసం తమిళనాడులోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ రిఫ్రెషింగ్ పిక్చర్. తమిళ్ సబ్ టైటిల్స్‌తో రన్ అవుతున్న ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి. కథ-కథనం బాగా నచ్చేయడంతో తమిళులూ 'ెళ్లి చూపులు'చూస్తున్నారట. కలెక్షన్ల పరంగా ఈ మూవీ తమిళనాట నాలుగో స్థానంలో నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రజనీకాంత్ 'బాలి'ఉన్న టాప్ ఫైవ్ గ్రూప్‌లో మన అచ్చ తెలుగు చిత్రం స్థానం దక్కించుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు ఊహించని విజయం దక్కడంతో చిత్రబృందం ఆనందంతో పొంగిపోతోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







