వరుణ్-వితికల వివాహం ఆగస్టు 18న
- August 10, 2016
'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. 'కొత్త బంగారు లోకం'తో కొంచెం స్టార్డమ్‌నూ సంపాదించుకున్నాడు. అయితే.. ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. కెరీర్ విషయం అలా ఉంచితే వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయవంతమయ్యాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటున్నాడు.
ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించిన వితిక శేరును వరుణ్ పెళ్ళాడనున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో వీరికి నిశ్చితార్థం జరిగింది. లేటెస్ట్‌గా పెద్దలు వివాహానికి కూడా ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 18న ఆలంకృత రిసార్ట్స్‌లో వరుణ్-వితికల వివాహం వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకకు వధూవరుల బంధుమిత్రగణంతో పాటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







