పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- June 14, 2026
దోహా: పిల్లలలో అవాంఛిత లేదా వింత ప్రవర్తనను నివారించడానికి తల్లిదండ్రులు మరియు సంరక్షకులు వారిని క్లోజ్ గా మానిటరింగ్ చేయాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) కోరింది. హానికరమైన మరియు అనుచిత ప్రవర్తన నుండి పిల్లలను రక్షించడంలో, వారితో సన్నిహిత సంభాషణను కొనసాగించాలని, వారి కార్యకలాపాలను గమనిస్తూ ఉండటం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది.
పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. తల్లిదండ్రుల సంరక్షణ మరియు పర్యవేక్షణ వారిలో భద్రతా భావాన్ని బలపరుస్తాయని పేర్కొంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పిల్లల సమగ్ర శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









