భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- June 15, 2026
మస్కట్: ఒమన్‌కు భారత రాయబారిగా అధికారికంగా రాయబారి ప్రశాంత్ పిసే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, భారత రాయబార కార్యాలయంలో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరించగానే రాయబార కార్యాలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతిపితకు నివాళులర్పించినట్లు రాయబార కార్యాలయం 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా తెలిపింది. "మహాత్మా గాంధీని స్మరించుకోవడం అనేది సత్యం, అహింస మరియు నైతిక ధైర్యాలకు శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది" అని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







