ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- June 15, 2026
దోహా: ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను "Sooum" (సూమ్) అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. సంస్కరణల్లో భాగంగా ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 'Sooum' యాప్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. ఈ ఉత్పత్తుల విక్రయాలు వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







