పోలీసులు కనుక ఖైదీలను వేధిస్తే ఫిర్యాదు చేయండి

- August 10, 2016 , by Maagulf
పోలీసులు కనుక  ఖైదీలను వేధిస్తే ఫిర్యాదు చేయండి

షార్జా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను వేధిస్తూ పోలీసులు  అధికార దుర్వినియోగం నిరోధించడానికి తగిన చర్యలు తీసుకొంటున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. 

షార్జా పోలీస్ మానవ హక్కుల కమిటీ జట్టు సభ్యుడు మేజర్ అబ్దుల్లా అల్ మాలీహ్ మాట్లాడుతూ, షార్జ దిద్దుబాటు చర్యల్లో భాగంగా  మరియు శిక్షాత్మక సంస్థల చర్యలతో  ఖైదీలని  హింసకు  గురిచేసే  ఏ సందర్భంలో తమకు నేరుగా నివేదించమని  "ఒక ఫోన్ సౌకర్యం" కల్పించినట్లు తెలిపారు. ఏ పొలిసు అధికారైనా అధికార దుర్వినియోగం పాల్పడకుండా  వారిపై అధిక నిఘానీ  ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు. షార్జా పోలీస్ న్యాయం, నికార్సయిన నివారణ  మరియు సమగ్రతతో కూడిన విలువలు కల్గి    వ్యూహాత్మక విలువలతో అమలుచేయడంతో అంతర్గత మంత్రిత్వ శాఖ అల్ మాలీహ్ తెలిపారు. దీనికై నివారణ చర్యలు స్వేచ్ఛా విధానాన్ని మరియు సంబంధిత సంస్థలు పరిస్థితిని అంచనా వేసేందుకు రోజువారీ  నియంత్రణ ఉంటుందని పేర్కొన్నారు.ఇదికాకుండా, బుధవారాలు విదేశీ దౌత్య సిబ్బంది తమ తమ  పౌరుల వ్యవహారాలని  గమనించడానికి రావొచ్చని  ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com