భారతీయ దౌత్యాధికారులు అగ్నిమాపక యోధుని కుటుంబ సందర్శిన
- August 10, 2016
రాస్ అల్ ఖైమాహ్: గత వారంలో ఒక ఎమిరేట్స్ విమానం దిగిన వెంటనే విమానంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలకు తెగించి ప్రయాణికులని తన సాహసంతో ప్రాణాలని కాపాడి తరువాత ప్రమాద నివారణ సమయంలో మరణించిన ఎమిరేట్ అగ్నియోధుడు జిస్మ్ అల్ బలౌషి యొక్క కుటుంబంను దుబాయ్ లో సీనియర్ భారతీయ దౌత్యాధికారులు మంగళవారం సందర్శించారు.
భారతదేశం యొక్క కాన్సుల్-జనరల్ అనురాగ్ భూషణ్ , డిప్యూటీ కాన్సుల్-జనరల్ కె మురళీధరన్ లు , రాస్ అల్ ఖైమాహ్ లో ఉన్న అల్ బలౌషి నివాసంలో ఆయన కుటుంబంని సందర్శించారు.
"జిస్మ్ అల్ బలౌషి ఎందరి జీవితాలని రక్షించి మరణించిన గొప్ప వ్యక్తి. నేను తన కుటుంబం నా లోతైన కృతజ్ఞతా భావాన్ని తన తండ్రికి భూషణ్ తెలిపారు. ఆయనకు నా దేశం తరపున చాలా రుణపడి ఉన్నాను భారత కాన్సులేట్ నుండి అల్ బలౌషి తండ్రి ఈసా అరబిక్ భాషలో ఒక సంతాప లేఖను ఇచ్చారు. తర్వాత మొహమ్మద్ అల్ బలౌషి భారతీయులందరూ తరపున.అనేక మంది భారత ప్రవాసీయులు, మరియు ముఖ్యంగా కేరళ నుండి అనేక చర్చి గ్రూపులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. 226 మంది భారత ప్రయాణికుల జీవితాలను రక్షించడంలో వీరోచిత పాత్రని పోషించి అందరి రక్షణ కోసం తన ప్రాణాలని అర్పించి మరణించిన అగ్నియోధునికి ఈ సందర్భంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







