కీలక ఓవర్‌నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!

- June 18, 2026 , by Maagulf
కీలక ఓవర్‌నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!

మనామా: ఓవర్‌నైట్ డిపాజిట్ వడ్డీ రేటును 4.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలోని పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్ లో ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే లక్ష్యంతో నిరంతరం ద్రవ్య మరియు ఆర్థిక పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక ధోరణులను మరియు స్థానిక మార్కెట్ స్థిరత్వంపై వాటి ప్రభావాన్ని అంచనా వేస్తూనే ఉందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com