‘నాగబంధం’ ట్రైలర్ వచ్చేసింది..

- June 19, 2026 , by Maagulf
‘నాగబంధం’ ట్రైలర్ వచ్చేసింది..

విరాట్‌ కర్ణ హీరోగా నభా నటేశ్, ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘నాగబంధం’. కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్‌ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పీరియాడిక్ కథగా, అనంత పద్మనాభ స్వామి ఆలయం, అక్కడ ఉన్న నాగబంధం కాన్సెప్ట్ తో ఫిక్షనల్ కథతో ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

నాగబంధం సినిమా జులై 3న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com