మొదలైన 'నేను లోకల్'
- August 10, 2016
వరుస విజయాలతో జోరుమీదున్న కథానాయకుడు నాని. ఈ ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్మన్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'నేను లోకల్' అనే పేరును ఖరారు చేశారు. నాని సరసన కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. బుధవారం నిర్మాత దిల్‌రాజు కార్యాలయంలో చిత్రీకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, దర్శకుడుహరీశ్ శంకర్, నాని, కీర్తీ సురేశ్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
_1470865009.jpg)


తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







