'కృష్ణా యాప్'ను ఆవిష్కరించిన నారా లోకేష్
- August 10, 2016
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ తరపున 'కృష్ణా యాప్'ను టీడీపీ నేత నారా లోకేష్ ఆవిష్కరించారు. ఏ బాధ్యత అప్పగించినా పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని లోకేష్ అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కొత్త, పాత నేతలతో సమతుల్యత పాటిస్తామని లోకేష్ తెలిపారు. ప్రత్యేక హోదాపై తల్లి, పిల్ల కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతున్నాయని లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందని.. కేంద్రంతో రాజీపడాల్సిన అవసరం లేదని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







