అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్‌లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- June 20, 2026
కువైట్: అల్-సల్మీ రోడ్డులోని అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్‌లో అగ్నిప్రమాదంపై అధికారికంగా ప్రకటన విడుదలైంది. స్క్రాప్ యార్డ్‌లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది విజయవంతంగా అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. అల్-షకాయా, అల్-జహ్రా ఇండస్ట్రియల్, అల్-ఖైరవాన్ మరియు సపోర్ట్ సెంటర్ల నుండి నాలుగు అగ్నిమాపక బృందాలు ఈ ఘటనకు స్పందించి, మంటలను నియంత్రణలోకి తీసుకురావడానికి కృషి చేశాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణం, ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్‌లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







