రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- June 23, 2026
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ లో పంచుకుంది. అయితే ఈ సమావేశం యొక్క అధికారిక అజెండాపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్‌లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







