దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- June 24, 2026
మస్కట్: దోఫార్ గవర్నరేట్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నేర ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ నేరాలను అరికట్టడానికి మరియు ఆన్లైన్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి చేపట్టిన చర్యలలో భాగంగా ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడినట్టు తెలిపారు. ముఠా కార్యాకలాపాలపై విచారణ కొనసాగుతుందని ఒమన్ పోలీసులు వెల్లడించారు.
ఆన్ లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచించారు. సైబర్ నేరం జరగగానే ఫిర్యాదు చేయాలని, తద్వారా రికవరీ అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







