'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్'ను ప్రారంభించిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు
- July 26, 2015
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. చీఫ్ ప్యాట్రన్‌గా బండారు దత్తాత్రేయ, ప్యాట్రన్లుగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పాల్వయి గోవర్థన్‌రెడ్డి, చైర్మన్‌గా ఈటెల రాజేందర్, వైస్ చైర్మన్‌గా బీబీపాటిల్, ప్రెసిడెంట్‌గా యెండల లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్‌గా వీరేందర్‌గౌడ్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్‌గా సీఎల్ రాజ్యం, సెక్రటరీగా గురువారెడ్డి లను ఎన్నుకున్నారు. ఇలాంటి ప్రారంభోత్సవాలు భవిష్యత్తులో జరగాలని ఆశిస్తున్నాము.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







