ప్రధానమంత్రికి మీరుకూడా సలహాలు ఇవ్వచ్చు.!
- August 11, 2016
స్వతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఏటా ప్రధానమంత్రి దేశప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి మాట్లాడతారనే విషయం తెలిసిందే. ఈ సారి స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి మాట్లాడాల్సిన విషయాలను ఆయనకు మీరే చెప్పొచ్చు. అవును. దీనిపై కొన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశపౌరుల సూచనలు కోరారు.
గతంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా మోదీ స్వతంత్ర్య దినోత్స వ వేడుకల ప్రసంగంపై ప్రజలను సలహాలు ఇవ్వాలని కోరడంతో కొత్త ట్రెండ్ సృష్టించినట్లయింది. గత ఏడాది కూడా మోదీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇచ్చే స్పీచ్ పై ప్రజల సూచనలు కోరిన విషయం తెలిసిందే . మై గవ్ ప్లాట్ ద్వారా నరేంద్ర మోదీ సైట్ , మొబైల్ అప్లికేషన్స్ లో స్పీచ్ పై సూచనలు చేయోచ్చని రక్షణ శాఖ వెబ్ సైట్లో ఉంది . ప్రజలు పంపిన మెసేజ్ లు అన్నింటినీ మోదీనే స్వయంగా చదువుతారని పేర్కొంది . వాటిలో కొన్నింటిని సేకరించి స్పీచ్ లో భాగంగా ఉపయోగిస్తారని తెలిపింది .
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







