ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- July 02, 2026
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పలు అంశాల పై చర్చించినట్లు తెలిపారు.
సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, క్రమశిక్షణ, భారత అభివృద్ధి పట్ల అంకితభావం కలిగిన నాయకుడని కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంతో పాటు ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రిని కలవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని, దేశ ప్రగతి కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







