డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- July 03, 2026
మస్కట్: సిరియా రాజధాని డమాస్కస్‌లోని ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సమీపంలో ఉన్న ఒక కేఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన బాంబు దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
సిరియన్ అరబ్ రిపబ్లిక్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, అలాగే బాధితుల కుటుంబాలకు ఒమన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
అన్ని రకాల హింస మరియు ఉగ్రవాదాన్ని గట్టిగా తిరస్కరిస్తున్నట్లు ఒమన్ పునరుద్ఘాటించింది. భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే చర్యలకు వ్యతిరేకంగా తన స్థిరమైన వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







