ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- July 07, 2026
మస్కట్: ఒమన్‌లోని దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పరిధిలోని బర్కా విలాయత్ లో విద్యుత్ కేబుళ్లను దొంగిలించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రాయల్ ఒమాన్ పోలీస్‌కు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. బర్కాలోని ఓ విద్యుత్ పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ కేబుళ్లను దొంగిలించిన ఘటనపై దర్యాప్తు చేపట్టగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన మరో ఐదు విద్యుత్ కేబుళ్ల చోరీ ఘటనల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







