ఇంధనం నింపాలంటే ఇంజన్ ఆపాలి!
- July 27, 2015
మాకoదిన తాజా సమాచారం ప్రకారం, ఒమాన్ దేశంలోని చమురు బంకులలో, వాహనాల ఇంధన టాంకులను తిరిగి నింపేముందు ఇంజన్ ను అపుచేయడం అనే నిబంధనను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఉష్ణోగ్రతలు మందుతున్న ఈ కాలంలో బంకులలో ఇటీవల 4 నుండి 5 అగ్నిప్రమాదాలు సంభవించిన నేపధ్యంలో, తాము నిర్బంధించకపోయినప్పటికీ బంకులు స్వచ్చందంగా, ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిబంధనను పాటిస్తున్నాయని, పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (PACDA) అధికారి ఒకరు ధృవీకరించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







