కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- July 09, 2026
మస్కట్: ఒమన్‌లోని అల్ దాఖిలియ్యా గవర్నరేట్‌లోని ఇజ్కీ విలాయత్‌లో నిర్వహించిన ఓ సామాజిక కార్యక్రమంలో కారుతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఓ పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సదరు వ్యక్తి వాహనం టైర్లను కాలుస్తూ (టైర్ బర్నింగ్) స్టంట్లు చేయడంతో వాహనం దెబ్బతిన్నట్లు అల్ దాఖిలియ్యా పోలీస్ కమాండ్ వెల్లడించింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







