ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- July 10, 2026
మస్కట్: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ రాజధాని మస్కట్ చేరుకున్నారు. మస్కట్ విమానాశ్రయంలో ఒమాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన జీసీసీ విభాగాధిపతి షేక్ అహ్మద్ హషెల్ అల్ మస్కరీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తనకు అందించిన ఆత్మీయ స్వాగతానికి షేక్ అహ్మద్ అల్ మస్కరీకి మంత్రి ఎస్. జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటనలో భారత్–ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, ప్రాంతీయ పరిణామాలు తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







