‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ వచ్చేసింది..
- July 13, 2026
గతంలో ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాల్లో కలిసి నటించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మరోసారి కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అనే సినిమాతో జులై 17న రానున్నారు. బాలు J క్రియేషన్స్ బ్యానర్ పై కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ వెంకటేశ్వరస్వామిగా, శ్రీకాంత్ ఆయన భక్తుడిగా కనిపించబోతున్నారు. డబ్బులు లేవని బాధపడే భక్తుడికి అనుకోకుండా ఎక్కువ డబ్బులు వస్తే వచ్చే కష్టాలు ఏంటి అని కామెడీతో పాటు ఎమోషనల్, థ్రిల్లర్ గా కూడా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!







