సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- July 16, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రతిసారీ ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా కొత్త జీవో తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ తరహాలోనే నిర్ణీత పరిమితి లోపు నిర్మాతలు, పంపిణీదారులే ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రూ.100 నుండి రూ.1000 మధ్య ధరల ఫ్రేమ్ వర్క్ తెచ్చే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కొత్త విధానం అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఇది పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుంది.
తాజా వార్తలు
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..







