సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!

- July 23, 2026 , by Maagulf
సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!

మనామా: భారత్ లోని సిక్కింలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై బహ్రెయిన్ రాజ్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో..  భారత ప్రభుత్వం,  మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.  శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com