దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!

- July 27, 2026 , by Maagulf
దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!

మస్కట్: ఒమన్‌లోని దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్ పరిధిలోని పలు విలాయత్‌లలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో పర్వత ప్రాంతాల నుంచి ప్రవహించే పలు వాగులు, లోయల్లో నీటి ప్రవాహం పెరిగింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, లోయలు మరియు వాగుల సమీపానికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com