ప్రీ క్వార్టర్స్ లో సింధూ
- August 14, 2016
రియోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో భారత బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. కెనడా ప్లేయర్‌తో పోటాపోటీగా జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో సింధూ 19-21,21-19,21-17 తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా బాడ్మింటన్‌లో భారత్‌కు పతకంపై ఆశలు సజీవంగా ఉంచింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









