నజ్రాన్‌లో ఆరుగురు వలసకార్మికులకు గాయాలు
- August 15, 2016
యెమెన్ నుంచి సంభవించిన పేలుళ్ళ కారణంగా, నజ్రాన్ ప్రాంతంలోని వాటర్ ప్లాంట్‌లో ఆరుగురు వలస కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశ్‌కి చెందినవారు కాగా, మరొకరు నేపాల్‌కి చెందిన వ్యక్తి. ఈ వివరాల్ని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఇన్ నజ్రాన్ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఈ ఘటనలో ప్లాంట్‌లోని కొంత భాగం కూడా దెబ్బ తింది. ఇరాన్ మద్దతుతో హౌతి మిలిటెంట్లు మిసైల్స్ మరియు షెల్లింగ్స్‌ని ప్రయోగిస్తున్నారు. ఏప్రిల్ 2015 నుంచి జరుగుతున్న ఇలాంటి ఘటనల్లో వందల మంది గాయాల పాలవుతున్నారు. యెమెన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు మిసైల్స్‌ని బుధవారం సౌదీ అరేబియా దళాలు ధ్వంసం చేశాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







