విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!
- November 03, 2026
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పీఠాన్ని అధికార కూటమి అఖండ మెజారిటీతో దక్కించుకుంది. విశాఖ మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు జరిగిన హోరాహోరి పోరులో తెలుగుదేశం పార్టీ (TDP) మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తిరుగులేని విజయం సాధించారు. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆమె ఏకంగా 2.30 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం విశేషం.
పలు వార్డుల్లో దూసుకెళ్తున్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు
మేయర్ స్థానంతో పాటు విశాఖ పరిధిలోని వివిధ డివిజన్లలోనూ కూటమి అభ్యర్థుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. అనేక వార్డుల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ విజయాల బాట పట్టారు. స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందనతో కూటమి శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి.
తాజా వార్తలు
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్
- విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!
- దుబాయ్‌లో ఘనంగా గ్లోబల్ దీపావళి వేడుకలు.. ఏడు దేశాల భాగస్వామ్యం
- మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- ఇరాన్‌లోని పరారీలో ఉన్న ఉగ్రవాదులకు సహకారం..ముగ్గురికి జీవిత ఖైదు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!







