'హైపర్' సెప్టెంబర్ రెండో వారంలో ఆడియో రిలీజ్
- August 15, 2016
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్‌తో టోటల్ టాకీపార్ట్ కంప్లీట్ అవుతోండగా, సెప్టెంబర్ 9కి పాటల చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. సెప్టెంబర్ రెండో వారంలో ఆడియో రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది . రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోండగా ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









