‘మకుటం’ ట్రైలర్ వచ్చేసింది..
- August 07, 2026
విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న సినిమా ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. అంజలి, దుషార విజయన్, తంబి రామయ్య, జాన్ విజయ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మకుటం సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
మకుటం ట్రైలర్ చూస్తుంటే.. ఈ కథ రెండు కాలాల్లో జరగబోతుందని, విశాల్ ఓ పోర్ట్ లో చిన్నగా మొదలయి లీడర్ గా ఎదుగుతాడని తెలుస్తుంది. మరో పాత్ర ప్రస్తుతం ఒక మెడికల్ ఫీల్డ్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. విశాల్ ముసలి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్, యాక్షన్, భారీగా రక్తపాతం ఉండబోతుందని తెలుస్తుంది. మకుటం సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు







