భారతీయుడిని తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్..!!
- August 11, 2026
మస్కట్: సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలో ఉన్న భారతీయుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో ఒమన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ (RAFO) వైద్య తరలింపు ఆపరేషన్ చేపట్టింది. అనారోగ్యంతో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో బాధితుడిని హెలికాప్టర్ ద్వారా నౌక నుంచి తరలించారు. అనంతరం అల్ వుస్తా గవర్నరేట్‌లోని దుక్మ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. సకాలంలో వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య తరలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్‌గా మెయిల్
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!
- యూఏఈలో ఆన్లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్







