ఈ వారం ఓటీటీలో 22కు పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు!
- August 11, 2026
ఈ వారాంతంలో ఆగస్టు 10 నుండి 15 వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు 22కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో 'కాక్ టెయిల్ 2', 'మౌరిన్హో' డాక్యుమెంటరీ, 'నాండో బిట్వీన్ టూ వరల్డ్స్' వంటివి వస్తున్నాయి. హాట్‌స్టార్‌లో 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్ Season 3' ఫినాలే, '108 బేస్ హాస్పిటల్: ఉరి' విడుదల కానున్నాయి. జీ5లో 'భారత భాగ్య విధాత', సన్ నెక్స్ట్‌లో 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్', ఆహాలో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ', అమెజాన్ ప్రైమ్‌లో 'ద ట్రెయిటర్స్ సీజన్ 2' వంటివి అందుబాటులోకి వస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!
- భారత్-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్..!!
- పౌరుల సంక్షేమమే కేంద్రంగా భారత దౌత్య విధానం
- రెడీ ఫర్ స్కూల్.. QNLలో ప్రత్యేక వర్క్‌షాపులు..!!
- 700 కిలోల వైర్ల చోరీ.. ముగ్గురు ఆసియన్లకు ఐదేళ్ల జైలు..!!
- సిరంజీలు, వైల్స్ తరహా ప్యాకేజింగ్‌లో కాస్మెటిక్స్.. సౌదీలో నిషేధం..!!
- 100 కోట్ల రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం ఆమోదం!
- 2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ విహంగాలు: మంత్రి రామ్మోహన్ నాయుడు
- కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదం







