మొదలైన 'సుడిగాలి' సినిమా

- August 16, 2016 , by Maagulf
మొదలైన 'సుడిగాలి' సినిమా

వెంకటేష్‌ గౌడ్‌, మల్లేష్‌ యాదవ్‌, ప్రాచీ అధికారి, కులకర్ణి మమత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'సుడిగాలి'. రమేష్‌ అంకం దర్శకుడు. చెట్టిపల్లి వెంకటేష్‌ గౌడ్‌, బిరాధర్‌ మల్లేష్‌యాదవ్‌ నిర్మాతలు. మంగళవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. 'సుడిగాలి వేగానికి నిర్వచనం. కొన్నిసార్లు దెయ్యం అనే అర్థంలోనూ వాడతారు. అయితే మేం 'సుడిగాలి'గా దేన్ని చూపిస్తున్నాం అనేది ఆసక్తికరం' అని అన్నారు. ఈ చిత్రానికి రాప్‌ రాక్‌ షకీల్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com