ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!

- August 25, 2026 , by Maagulf
ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!

మస్కట్: ఒమన్‌లో బెగ్గింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) హెచ్చరించింది. మసీదులు, వీధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రదేశాలు, దుకాణాల్లో బెగ్గింగ్ నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది.

ఒమన్ పెనల్ కోడ్‌లోని ఆర్టికల్ 297 ప్రకారం.. బెగ్గింగ్ చేస్తూ పట్టుబడిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు 100 ఒమన్ రియాల్స్ జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు శిక్షల్లో ఏదో ఒకటి కూడా విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. పబ్లిక్ ప్రదేశాల్లో బెగ్గింగ్ ఎత్తడాన్ని నిరోధించేందుకు అమల్లో ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com