‘అంబ’స్ రివెంజ్’.. టీజర్ రిలీజ్..
- August 27, 2026
ఏఐ సాంకేతికకతో రూపొందుతున్న మూవీ అంబా’స్ రివెంజ్. జైవర్ధన్ మేడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోద్ ఎంసి సంగీతాన్ని అందిస్తున్నారు. మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ.. శిఖండితో మొదలుపెట్టి అంబ కథని చెబుతున్నామన్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలను పరిచయం చేయడం కోసమే టీజర్‌ను విడుదల చేశామన్నాడు. త్వరలో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







