రవితేజకి ఖాకీ డ్రెస్ అచ్చొచ్చింది
- August 19, 2016
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా విక్రమ్ - దీపక్ అనే జంట దర్శకులు ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించనున్నాడు. గతంలో రవితేజ విక్రమార్కుడు .. మిరపకాయ్ .. పవర్ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమాలు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రవితేజకి ఖాకీ డ్రెస్ అచ్చొచ్చింది. అందుకు మరోసారి ఖాకీనే నమ్ముకున్నాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









