లుసైల్ మరీనా ఇంటర్‌సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!

- September 09, 2026 , by Maagulf
లుసైల్ మరీనా ఇంటర్‌సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!

దోహా:లుసైల్ మరీనా ఇంటర్‌సెక్షన్ వద్ద ఉత్తరం వైపు నుంచి వచ్చే వాహనదారులకు సంబంధించిన యూ-టర్న్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ఈ ట్రాఫిక్ ఆంక్షలు సెప్టెంబర్ 9 సాయంత్రం నుంచి సెప్టెంబర్ 17 వరకు అమల్లో ఉంటాయి. ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయంగా సూచించిన ట్రాఫిక్ మార్గాలను ఉపయోగించాలని, రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సూచికలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com