'మెంటల్‌' పాటల వేడుక...

- August 20, 2016 , by Maagulf
'మెంటల్‌' పాటల వేడుక...

శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మెంటల్‌'. కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌ దాసరి, వీవీ దుర్గాప్రసాద్‌ అనగాని ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికార్తీక్‌ సంగీతం అందించారు. రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించారు. నటుడు గోపీచంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీరాజా, సముద్ర, తెలంగాణ పోలీస్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com