ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!
- September 15, 2026
మస్కట్: ఒమన్‌లో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ డిజిటల్ సేవలు, వ్యవస్థలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని సేవలు సాధారణ సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు రవాణా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MoTCIT) ప్రకటించింది.
ప్రభుత్వ సంస్థలు, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని డిజిటల్ సేవలు, వ్యవస్థల కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం సేవలకు సంబంధించిన ఆపరేషనల్ వాతావరణం స్థిరంగా ఉందని, అన్ని వ్యవస్థలు సాధారణ పనితీరుకు తిరిగి వచ్చాయని అధికారులు వెల్లడించారు.
సాంకేతిక పనుల కారణంగా కొన్ని ప్రభుత్వ సంస్థల్లోని డిజిటల్ సేవలు, వ్యవస్థలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి
- కువైట్‌లో వాహనదారులకు గుడ్‌న్యూస్..!!
- ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!
- ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!
- యూఏఈ స్కూళ్లలో కఠిన నిబంధనలు.. హెయిర్‌స్టైల్, హూడీలు, ఎనర్జీ డ్రింక్స్‌పై ఆంక్షలు..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- GCC దేశాల బ్యాంకింగ్ సహకారం మరింత బలోపేతం..!!
- సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీ దాడులు..!!
- కువైట్‌లో కీలక రహదారి 5 రోజులపాటు మూసివేత..!!







