కువైట్‌లో వాహనదారులకు గుడ్‌న్యూస్..!!
- September 15, 2026
కువైట్: వాహనదారులకు కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. యార్మౌక్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఫోర్త్ రింగ్ రోడ్‌ను సెప్టెంబర్ 16( బుధవారం) తెల్లవారుజామున వాహనాల రాకపోకలకు తెరవనున్నట్లు వెల్లడించింది.
అయితే ఫోర్త్ రింగ్ రోడ్.. కింగ్ ఫైసల్ రోడ్‌ను కలిసే ప్రాంతంలోని ఓవర్‌పాస్ మాత్రం రోడ్డు పనుల్లో భాగంగా మూసివేసే ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫోర్త్ రింగ్ రోడ్‌ను తిరిగి తెరవడం వల్ల ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ కొంతమేర తగ్గి, వాహనాల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
అదే సమయంలో రోడ్డు పనులు కొనసాగుతున్నందున వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులు, రోడ్డు సూచికలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి
- కువైట్‌లో వాహనదారులకు గుడ్‌న్యూస్..!!
- ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!
- ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!
- యూఏఈ స్కూళ్లలో కఠిన నిబంధనలు.. హెయిర్‌స్టైల్, హూడీలు, ఎనర్జీ డ్రింక్స్‌పై ఆంక్షలు..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- GCC దేశాల బ్యాంకింగ్ సహకారం మరింత బలోపేతం..!!
- సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీ దాడులు..!!
- కువైట్‌లో కీలక రహదారి 5 రోజులపాటు మూసివేత..!!







