కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ..

- August 21, 2016 , by Maagulf
కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ..

సినీనటుడు కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్‌ను ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఫ్రాన్స్ ప్రభుత్వం కమల్‌కు ప్రత్యేక కార్యక్రమంలో చెవాలియర్ అవార్డును బహుకరించనుంది. ఇప్పటివరకూ ఈ అవార్డ్ అందుకున్న వారిలో శివాజీ గణేషన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నందితా దాస్, షారూఖ్ ఖాన్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com