బర్కా విలాయత్‌లో 23 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- September 21, 2026
మస్కట్: ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 23 మంది ఆసియా దేశస్థులను అధికారులు అరెస్ట్ చేశారు. దక్షిణ అల్ బతీనా గవర్నరేట్ పరిధిలోని బర్కా విలాయత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిని తీసుకువెళ్తున్న ఓ పడవను కోస్టల్ గార్డ్ పోలీస్ యూనిట్ గుర్తించి అదుపులోకి తీసుకుంది. అరెస్టు చేసిన వారిపై ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!







