సౌదీ అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి
- August 23, 2016
ఓ గర్భిణీ, ఆమె భర్త, చిన్నారి సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియన్ రెసిడెన్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఫిలిప్పీన్స్ ఎంబసీ వెల్లడించింది. మృతులంతా ఫిలిప్పీన్‌కి చెందినవారే. ఎలక్ట్రికల్ ఓవర్ లోడ్‌తో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌లో ఫిలిప్పీన్‌కి చెందిన మూడు కుటుంబాలు నివాసముంటున్నాయి. మొత్తం అందరూ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే ప్రాణాల్ని కాపాడుకున్నారు. సౌదీ అరేబియాలో ఫిలిప్పీన్‌కి చెందినవారు ఎక్కువగానే ఉంటారు. హాస్పిటాలిటీ, నర్సింగ్, లేబర్, మేనేజ్‌మెంట్ రంగాల్లో వీరు పనిచేస్తుంటారు
తాజా వార్తలు
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు







