6200 మంది మహిళలకు మొబైల్ ఫోన్ శిక్షణ
- August 23, 2016
టెక్నికల్ మరియు ఒకేషనల్ ట్రైనింగ్ కార్పొరేషన్ (టివిటిసి), తాజాగా 6200 మంది మహిళలు ఇటీవల మొబైల్ ఫోన్ మెయిన్టెనెన్స్ మరియు అమ్మకాల విభాగంలో శిక్షణ పొందినట్లు వెల్లడించింది. టివిటిసి అధికార ప్రతినిథి ఫహల్ అల్ ఒటైబి మాట్లాడుతూ, 19 టెక్నికల్ కాలేజీల్లో ఈ శిక్షణ ఇప్పించినట్లు వివరించారు. మొబైల్ ఫోన్స్‌కి సంబంధించి ప్రాధమిక శిక్షణను వారికి ఇప్పించారు. మొబైల్ మెయిన్టెనెన్స్, సేల్స్, కస్టమర్ సర్వీస్ మరియు మెయింటెనెన్స్ వంటివే కాకుండా, అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్స్‌కి సంబంధించి కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది. శిక్షణ పొందినవారిలో 92.3 శాతం మంది పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన పొందారనీ, వారందరినీ మెరికల్లా తీర్చిదిద్దామని వివరించారు. అత్యాధునిక పద్ధతుల్లో వారికి శిక్షణను అందించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







