జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- September 30, 2026
కువైట్ : పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) కీలక ప్రకటన చేసింది. జహ్రాలోని PACI శాఖలో సెప్టెంబర్ 30న విజిటర్స్ కు అనుమతి లేదని తెలిపింది. ఒక రోజు మాత్రమే ఈ సేవలు నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే సివిల్ ఐడీ కార్డు పంపిణీ కార్యాలయం మాత్రం యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నది. దీంతో ఇప్పటికే సిద్ధమైన సివిల్ ఐడీ కార్డులను తీసుకునేందుకు సందర్శకులు జహ్రా శాఖలోని సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించవచ్చని PACI తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







