వీసా ఫ్రీ ట్రావెల్ - ఏయే దేశాల్లో
- August 23, 2016
యూఏఈ జాతీయులకి 91 దేశాలు ముందస్తు వీసా లేకుండా తమ దేశాల్లోకి అనుమతిస్తున్నాయి. ఇటీవల సుడాన్, బోట్స్వానా దేశాలు కూడా యూఏఈ జాతీయులకు వీసా రిక్వైర్మెంట్స్ నుంచి వెసులుబాటు కల్పించింది. అలాగే 13 దేశాలు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని యూఏఈ నేషనల్స్‌కి అందిస్తున్నాయి. మొత్తం 14 దేశాల్లో యూఏఈ జాతీయులకు వీసా అవసరం లేని ఎంట్రీ లభిస్తోందని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, కతార్, ఒమన్, సిరియా, ట్యునీషియా, ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, మొరాకో, యెమెన్, కోమోరోస్, సుడాన్ దేశాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆఫ్రికా దేశాల్లో బోట్సువానా, ఎరిట్రియా, సియాఛెల్స్, మారిషస్, స్వాజిలాండ్, సెనగల్ దేశాలు యూఏఈకి వీసా లేకుండా వెసులుబాటు కల్పించాయి. ఆసియాలో తీసుకుంటే ఈ సౌకర్యం కల్పించిన దేశాలుగా సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్, కజకిస్తాన్, కొరియా, బ్రూనై, కిర్గిస్తాన్ ఉన్నాయి. 6 ఆసియా దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. యూరోప్‌లో 44 దేశాలు వీసా లేకుండా యూఏఈ జాతీయులను అనుమతిస్తున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









