అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- October 03, 2026
దోహా: అల్ ఖోర్ పోర్టులో ఓ సముద్ర నౌకలో సంభవించిన అగ్నిప్రమాదాన్ని సివిల్ డిఫెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఖతర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. ఈ ఘటనపై మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







